Saturday, May 7, 2011

adhrushya dongalu


ఒక రోజు తలుపు తాళం   వెయ్యాకుండ  పడుకున్నారు  ఇంట్లో ఈ  అవకాశం  కోసం ఎదురుచూస్తున్న దొంగలు ఒక  ప్లాన్ చేస్తున్నారు. ఆ  దొంగలు లీడర్ ఐడియా చప్పినాడు . ఆ ఐడియా "ఈ  ఇంట్లో వాళ్ళు  పడుకోన్నాక మనము  అదృశ్యంగా  ఇంట్లో కి వెల్ల్దము  ఇద్దరు గన్స్, తిస్కేల్లుదం, ముగ్గురం కత్తులు  తిస్కేల్ల్డం  మిగత ఇద్దరే కింద ఉండండి" అన్నాడు.  వాళ్ళ లో ఒకడు పొట్టి వాడు ఇలా చప్తున్నడు "1218 లో చాల డాలర్లు ఉన్నయి  ఇంక ఎంతో బంగారం ఉందొ  ఎక్కడ ఉన్నయో  వేతకలిరా ..." .

 "హహఅ హ హ"  లీడర్  గట్టగా నవ్వవాడు  "గన్ సుపెస్త వల్లే చాప్టరు".

ప్లాన్ బనేవేసారు కాని వాళ్ళకి తెలియదు అక్కడ  నేనుఉంతానని :)
                                                        *                *                 *

ఆ రోజు మేము అందరం తెలుగు మూవీ చూద్దామని 9  గంటలకి డిన్నర్ చేసాము. మా నాన్నకి రాత్రికి ఆఫీసు వర్క్ ఉంది, అందుకే మేమంతా తొందరగా పడుకొఒందామని  మూవీ చూస్తూనే   నేను నిద్ర పోయా !! మూవీ ఆగిపోయాక అమ్మ, అక్క పడుకొన్నారు మా నమ్మ ఇచ్చిన హనుమాన్ గదాని  నా పక్కన పెట్టుకొని పడుకొన్నాను.

                                                        *                *                 *

రాత్రి ఒకట్యంది మెల్లగా తలుపు తీసుకొని దొంగలు ఇంటిలోకి దూరారు. వొచ్చిన ఇద్దరు  దొంగలు గన్స్ తోని బెడ్రూమ్లోకి వెళ్లారు. గన్ తో ఉన్న దొంగొకడు నన్ను పైకి లేపిండు వెన్కలో ఇంకో గన్వాడు అమ్మకి గన్ నేతికి పెట్టి "ఆఆ...." ఒకడు, దసేచిపెట్టేనావ్ నీ  డబ్బులు, బంగారం తిసీయి ".  కళ్ళు ముందు ఏమి కనిపించటంలేదు కాని అక్కడ ఏదో  జరుగుతోంది అదేంటో తెలుసుకోవాలని నేను కళ్ళు ముస్కోన వాడిలాగా పడుకోన్న్న. వాళ్ళు అదృశ్యంగ వచ్చిన దొంగలు.]అని నాకు అర్డంచేసుకొన్న.

మమ్మీ అక్క బయంగా చూస్తున్నారు... నేను నా పవర్ చూపించాలి అనుకొన్న... నాన్న లోపలి రూమ్లో పాడుకొనే ఉన్నాడు. ఎలా చేయాలో వాళ్ళని ఎలా ఎగరగోట్టలో ఒక్కసారి నా కరాటే ప్రాక్టీసు గుర్తుకి చేసుకొన్నా. రోజు పుశుప్స్ తో నా అర్మ్స్ స్త్రోన్గా ఉన్నాయ్. నాలో ఒక హీరోకి కావలిసిన ఆలోచనలన్నీ ఒక్కసారిగా వచేసై

గన్ కింద ఒక రెడ్ లైట్ అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ అవ్తోంది అదే వాళ్ళు అదృశ్యంగా ఉండటానికి పనిచేస్తున్దనుకొంట్త.
వెంటనే "ఎయః!!" అని ఒక బలమైన గుద్దు  గుద్దాను  నోరుమీద పైన . కింద బెడ్మీద ఎగిరి , మమ్మికి   గన్ పెట్టిన  దొంగ వాణ్ణి బలంగా తన్న  వాడు గోడకి తగిలి " అ-బ- బ అ అ అ" గట్టిగ అరిచి  కింద పడిపోయాడు.   మొత్తం ఇంట్లో ఏదైనా చేయోచుఅని తొందరగా గన్ లు తీసుకొన్న   లీడర్ కి గన్ పెట్టి మిగతా వాళ్ళందరి కత్తులు,  ఈవ్వందిరా అన్న్నాను అపుడు నా దెగ్గర ఉన్న హనుమాన్ గద తోటి  వాళ్ళ  లీడర్  పైన డామ  అని కొట్టి పడేస...

 దామెల్
దిశుం
దిశుం
అందరు దొంగలు వాళ్ళ చేతి బుట్తోన్స్ ఆన్ చేసి కనిపిస్తున్నారు...
 
 ఇంక ఎక్కువ ఎవరికోసం చూడకుండా అక్క నాకు నాన్న ఫోన్ తీసుకోని ఇచింది 911 నెంబర్కి కాల్ చేశాను జరిగినసంగతి చెప్పాను. 5 నిమిషాలలో స్టాంఫోర్డ్, పోలీసు మా అపార్ట్మెంట్ ముందుకోచ్చెసారు. వాళ్ళు అడిగిని వివరాలు చెప్పి దొంగలని వాళ్ళకి అప్పచేప్పేసను.

No comments:

Post a Comment